loader
జ్ఞానవాపి మసీదు వివాదంలో హిందూ, ముస్లిం పక్షాలు  మంగళవారం వారణాసి కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రం ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఇరుపక్షాలను కోరింది. అయితే, ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నానికి ఏ పక్షం మద్దతు లభించలేదు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తాము ఇష్టపడటం లేదని, కేవలం న్యాయపరమైన చర్యల ఆధారంగానే తీర్పు రావాలని హిందూ పక్షం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఏమాత్రం లేదని భావిస్తున్నట్లు అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ కార్యదర్శి మహమ్మద్ యాసీన్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON