loader

అమెరికా- ఇరాన్ పరస్పర ఘర్షణలతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగిపోతుండగా, ఇప్పుడు హౌతీలు దాడుల చేయడం ప్రారంభించాయి. యెమెన్లోని ఇరాన్ మద్దతుగల ఈ హౌతీ తిరుగుబాటులు  సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు హౌతీలు ప్రకటించారు. మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులపై సైనిక చర్యలు ప్రారంభించే ముందు అమెరికాను సౌదీ మద్దతు కోరినట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON