loader
తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల జాబితా నమోదు షెడ్యూల్ విడుదలైంది. నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చి నెలలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, గతంలో ఓటు ఉన్నవారు కూడా నవంబర్ 6 లోపు ఫామ్-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON