loader

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల విషయమై తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. మరోఘటనలో ముద్దనూరు మండలం చింతకుంట నామినేషన్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. తెదేపా-వైకాపా వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON