loader

తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలులోకి వచ్చింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. కుటుంబ పెద్దకు రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ప్రతి కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తి (కుటుంబ పెద్ద) పేరుపై మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. నమోదు కార్యక్రమం డిసెంబర్ 18 వరకు  జరగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON