loader

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) గ్రేడ్-‘సి’ స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్డీసీఈ)- 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు సర్వీసులు, కేడర్లలో మొత్తం 320 ఖాళీల భర్తీ చేయనున్నారు. సర్వీసు అర్హత: ఆరు సర్వీసులు/ కేడర్లలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-‘డి’ ఉద్యోగులుగా రెగ్యులర్ సర్వీసులో ఉన్నవారు మాత్రమే అర్హులు. అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్: డిసెంబర్ 8. వివరాలకు వెబ్సైట్ https://ssc.gov.in

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON