తుంగభద్ర ప్రాజెక్టు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యంత్రులు నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్టులో డీకే శివకుమార్ 18వ గేటును, చంద్రబాబు 19వ గేటును, రేవంత్ రెడ్డి 20వ గేటును ప్రారంభించారు. దీనికి ముందు 19వ గేటు వద్ద నిర్వహించిన పూజలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.