loader

దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో సంభవించిన భారీ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ఘాఢ సంతాపం తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వెనిజులాకు అండగా ఉంటుందని, దేశ పునర్నిర్మాణానికి, బాధితుల రక్షణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON