loader

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ విసిరే ఈ లెగ్ స్పిన్నర్.. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అక్టోబర్ 29న షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ టడివానాషే మరుమణిని ఔట్ చేయడం ద్వారా రషీద్ తన 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON