గోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన రెండేళ్ల జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, తాజాగా పోలీసులు,అధికారులు, ప్రజలేకాదు,ప్రముఖ జ్యోతిష్యుడు సైతం జ్ఞానేశ్వరి నివాసానికి నేరుగా చేరుకున్నారు.ఆయన టెక్నాలజీ నేపథ్యంలో మినీ మిషన్లతో ఇంట్లో పాజిటివ్ నెగటివ్ అనే ఎనర్జీని గుర్తించే ప్రయత్నం చేశారు, దాదాపుగా నివాసమంతా ఆ రెండు మిషన్లతో చూసిన ఆయన కచ్చితంగా 99% జ్ఞానేశ్వరి తిరిగి వస్తుంది అంటూప్రముఖ వాస్తు సిద్ధాంతి అనంత శేషు స్పష్టం చేశారు.