loader

హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఒక ఎలుగుబంటి పగలు, రాత్రి తేడా లేకుండా తిరుగుతూ స్థానిక ప్రజలను వణకిస్తోంది. గత నాలుగు రోజులుగా ఈ భయానక వాతావరణం కొనసాగుతుండటంతో, గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
సూరారం గ్రామ శివారులో ఉన్న గుట్టల నుండి ఈ ఎలుగుబంటి గ్రామంలోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా చీకటి పడగానే ఇది జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON