loader
జ‌పాన్ లో మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. ఆదివారం ఉదయం  జపాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఆ భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీట‌ర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు  జపాన్ వాతావరణ విభాగం (JMA) వెల్లడించింది. కాగా గ‌త కొన్ని రోజులుగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON