వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో తులసిబాయి ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. తులసి అన్న రాజు నాయక్ తులసి ఇంట్లోనే ఉంటున్న మౌనిక అనే యువతిని ప్రేమించాడు. అయితే ఇటీవల రాజు, మౌనిక మధ్య మనస్పర్థలు వచ్చాయి. మౌనికపై కోపంతో రాజు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు తనపై కేసు నమోదు కావడంతో తులసి తీవ్ర మనో వేదనకు గురై తన కెరీర్ నాశనం అవుతుందన్న మనస్తాపంతో తులసి ఆత్మహత్యకు పాల్పడింది.

