loader

గుంటూరు-కోల్‌కతా-గుంటూరు, విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ వెల్లడించింది. 07437 గుంటూరు – కోల్‌కతా అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకూ ఆదివారాల్లో, 07438 కోల్‌కతా – గుంటూరు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకూ సోమవారాల్లో, 08517 విశాఖపట్నం – సికింద్రాబాద్ అక్టోబర్ 22, 25 తేదీల్లో గురువారం, ఆదివారం , 08518 సికింద్రాబాద్ – విశాఖపట్నం అక్టోబర్ 23, 26 తేదీల్లో శుక్రవారం, సోమవారం నడపబోతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON