అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను ఉద్దేశించి మీరు జెన్ జీ కాదుగా అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో మెరిట్ చూడకుండా కాక్రోచ్ నేతల వయస్సు గురించి హైకోర్టు ఆసక్తి చూపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. cjp అభిజీత్ దిప్కే ఓ ట్వీట్లో దిప్కే.. ప్రధాని మోడీ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ దేశంలో జెన్ జీగా అర్హత పొందిన ఏకైక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తద్వారా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.