loader

క్యూబా మరియు ఇరాన్ దేశాల్లో భారీ భూకంపాలు సంభవించి తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. క్యూబాలోని మాంటువా సమీప తీరంలో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో అత్యంత బలమైన భూకంపం నమోదైంది. ఈ ప్రకంపనల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, క్యూబా సరిహద్దులు దాటి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాంతో పాటు మెక్సికోలోని పలు ప్రాంతాల వరకు భూమి కంపించింది.  ఈ ప్రాంతంలో 1880 సంవత్సరం తర్వాత (దాదాపు 145 ఏళ్ల కాలంలో) నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON