loader

విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్‌ లో ఎంసీఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3లో హీట్‌ ఎఫ్‌జీలో 1500 డిగ్రీల వేడి కలిగిన మెటల్‌ లిక్విడ్‌ లాడిల్‌ పేలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. మృతి చెందిన వారిలో అప్పారావు, ప్రభాకర్‌రావు, కృష్ణ, రమణ, త్రినాథ్‌, అప్పలరాజు, కుమార్‌ , మరో వ్యక్తి ఉన్నట్లు ప్లాంట్‌ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉందని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON