loader

సుదీర్ఘ కాలంగా ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన ధరలపై దీని ప్రభావం తక్షణమే కనిపించింది. ఈ శాంతి ఒప్పందం వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు వేగంగా తగ్గడం ప్రారంభమయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON