ప్రముఖ బుల్లి తెర నటి సంచిత ఉగాలే ముంబైలోని నలసోపారాలో ఉన్న తన నివాసంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేవలం 30 ఏళ్ల చిన్న వయసులో ఈ విధంగా అర్ధాంతరంగా తన జీవనంను ముగించడంపై టెలివిజన్ రంగమంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కుంకుమ్ భాగ్య, సాజన్ ఘర్, దిల్వాలీ దుల్హా లే జాయేగీ వంటి పలు సీరియళ్లు, మూవీస్ లతో ఒక రెంజ్ లో పాపులారిటీ సంపాదించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.