ఒక అధికారిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కీర్తన బాలిక హత్య గురించి ప్రశ్నించగా, కీర్తన పరిపాలనాపరమైన ప్రశ్నలకే సమాధానం ఇస్తానని చెబుతూ నవ్వారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత వినోజ్ పి. సెల్వం డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు, పదేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురైతే.. ఒక మహిళా మంత్రి అయి ఉండి కూడా ఆ ప్రశ్నకు నవ్వుతూ సమాధానం దాటవేయడం అత్యంత సిగ్గుచేటు. ఆమె ఈ ఘోరాన్ని చాలా తేలికగా తీసుకున్నారు” అని ఆయన ఆరోపించారు.