loader

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. కాగా గాలుల తీవ్రతకు జూలూరుపాడు – వినోబానగర్ మధ్య ప్రధాన రహదారిపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON