పూణెలోని లోహగడ్ ప్రాంతంలో 400 అడుగుల లోతైన లోయలోకి కేతన్ అగర్వాల్ ను సియా గోయల్ తోసేసిన ఘటన సియా గోయల్ ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని అరెస్ట్ చేశారు. సియాను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తుండగా కొంత మంది ఆమె మెడలో చెప్పుల దండను వేశాడు. ఆమెలో ఏమాత్రం కూడా పశ్చాత్తప ధోరణి కన్పించడంలేదని ఫైర్ అయ్యారు. కోర్టు వెలుపల సియాను, ఆమె ప్రియుడ్ని ఉరితీయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలని నిరసనలకు దిగారు.