loader

కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 25న జరిగిన మీటింగ్‌లో కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అయితే తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పేరును ఈసీ ఆమోదించింది. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో అధికారులు లేఖ అందజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON