loader

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని స్పైడర్ మ్యాన్ సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇండియాలో అక్టోబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మొదట రెంటల్ బేసిస్ లేదా బై ఆప్షన్స్ లో అందుబాటులో ఉండి ఆ తర్వాత ఫ్రీగా లభించనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON