ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ నెమ్మదిగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21.12 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా మార్కాపురం జిల్లాలో 36.66 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 11.81 శాతం జరిగింది. వివిధ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా రామాపురంలో దొంగ ఓట్లు వేస్తున్నారని కొందరిని గ్రామస్థులు చితకబాదారు. కర్నూల్ జిల్లాలో శిల్పా రవి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్