ఈ సారి పరిషత్ పోరులో ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు రెడీ అయిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఓకే అయ్యాయి.
జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల వివరాలు:
తెలుగుదేశం పార్టీ: 1,693
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 1,445
జనసేన పార్టీ: 587
కాంగ్రెస్ పార్టీ: 316
భారతీయ జనతా పార్టీ: 227