నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం AO శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిదే హత్య చేశాడు. అయితే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.. జూన్ 15 న ఘటన జరగగా ఈనెల 6 న అనుమానం ఉన్నట్లు బార్య లావణ్య జిల్లా ఎస్పి అజిత్ వేజెండ్లకు పిర్యాదు చేయగా సీఐ శ్రీనివాస రావు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పి సీరియస్ అయ్యారు.. సీఐ తో పాటు SI సహా 23 మందిని ఒక్క సారిగా బదిలీ చేశారు..