loader

ఖ‌తార్ బ‌హూక‌రించిన ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో ట‌ర్కీ చేరుకున్న ట్రంప్‌.. బెదిరింపుల నేప‌థ్యంలో త‌న రిట‌ర్న్ జ‌ర్నీలో పాత ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌లో వెళ్తాన‌ని ప్ర‌క‌టించారు. తొలుత అంద‌రి ముందు పాత ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానాన్ని ఎక్కిన‌ట్లు చేశారు. ఆ విమానం లోప‌లికి వెళ్లిన త‌ర్వాత ఆ విమానం వెనుక ఉన్న ఓ కేట‌రింగ్ ట్ర‌క్కులోకి మారారు. ఆ త‌ర్వాత ఆ ఫుడ్ ట్ర‌క్కు.. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-32ఏ విమానం వ‌ద్ద‌కు వెళ్లింది. కేట‌రింగ్ ట్ర‌క్కు నుంచి ట్రంప్ మిలిట‌రీ విమానంలోకి వెళ్లారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON