loader

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం 88 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్ 3న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలపై ఉన్న గ్రామాల నుంచి పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించడంలో రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎస్‌ఈసీ సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON