విశాఖలో 35.4 శాతం, కాకినాడ జిల్లాలో 27.25 శాతం, కడపలో 26.85 శాతం, కృష్ణా జిల్లాలో 25.81 శాతం, నంద్యాల జిల్లాలో 25.41 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 27.45 శాతం, అనంతపురంలో 28.88 శాతం, చిత్తూరు జిల్లాలో 32.97 శాతం, అన్నమయ్య జిల్లాలో 25.73 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 21.18 శాతం, పల్నాడులో 30.18 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.