loader

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) అమలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 15వ తేదీకి బదులు జనవరి 1 నుంచి అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే పండుగల సీజన్లో నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలను వ్యాపారులకు ఊరట కల్పించేందుకు ఈ ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ ఓ కథనం రాసింది. ముఖ్యంగా పండగ సీజన్లో ఎండీఆర్ ఛార్జీల వల్ల ఖర్చులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON