బెంగళూరులో గురువారం జరగనున్న సిజేపి నిరసనకు యూట్యూబర్ ధృవ్ రాఠీ హాజరుకానున్నారు. ఫ్రీడమ్ పార్క్లో జరిగే ఈ ఆందోళనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకేనని రాఠీ పేర్కొన్నారు. మరోవైపు నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఆందోళనకు మద్దతు తెలిపారు. సింఘం సినిమాలోని డైలాగ్ను ప్రస్తావిస్తూ జ్ఞానేశ్ కుమార్ను ఉద్దేశించి “జ్ఞాను.. ఇప్పుడు నీ వంతు వచ్చింది” అంటూ ఫిల్మీ స్టైల్లో వ్యాఖ్యానించారు