loader

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఇప్పటికే 6 సార్లు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియాకి ఇది ఏడోది. లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై సునాయస విజయం అందుకుంది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్ విధించిన 151 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆసీస్ మహిళా టీమ్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON