అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ’స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (జలసంధి) తిరిగి తెరుచుకున్నప్పటికీ, అక్కడి నుండి ముడిచమురు నౌకలు భారత తీరాలకు చేరుకోవడానికి, ఆపై రిఫైనరీలలో శుద్ధి జరిగి బంకులకు రావడానికి కనీసం కొన్ని వారాల సమయం పడుతుంది. ప్రస్తుత నిల్వలు పాత ధరలకు కొనుగోలు చేసినవి కావడం వల్ల, తక్షణమే ధరలు తగ్గించడం సాధ్యం కాదు.కేంద్ర మంత్రి సురేశ్ గోపి ప్రకటన చేసారు