loader

రామ్చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ తన క్యారెక్టర్ని చూపించిన తీరుపై నటి జాన్వీకపూర్ ఎట్టకేలకు స్పందించారు. ఇందులో నేను పోషించిన క్యారెక్టర్ (అచ్చియమ్మ) ద్వారా సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందనేది నా మనస్సాక్షిని వేదనకు గురిచేస్తోంది. ఆ తప్పు వల్ల కలిగిన అవమాన భారాన్ని నేను జీవితాంతం మోయక తప్పదు’ అని జాన్వీకపూర్ అన్నారు. అదే విధంగా సౌత్ సినిమాల్లో షూటింగ్కు వెళ్లే ముందు పూర్తి బౌండ్ స్క్రిప్టు అందుబాటులో ఉండదని జాన్వీకపూర్ అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON