ఢిల్లీ మద్యం కేసును కొట్టేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు నుంచి విముక్తి పొందిన కేజ్రివాల్.. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ జరిపేందుకు సిద్ధమైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ గతంలో బీజేపీ, ఆరెస్సెస్ ఈవెంట్లకు హాజరయ్యారని, ఆయన ఈ కేసులో తనకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదని, కాబట్టి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కేజ్రివాల్ సంచలన డిమాండ్ చేశారు.

