నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్యకు పాల్పడింది తానేనంటూ సంతోష్ అనే వ్యక్తి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. నా భర్త చేసిన పని తప్పో, ఒప్పో ప్రజలే చెప్పాలని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ఇద్దరు చిన్న పిల్లలను వదిలి తన భర్త జైలుకు వెళ్లడం ఎంతో బాధగా ఉందని, అయితే తన చెల్లెలు వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి చనిపోయాడన్న తృప్తి మాత్రం మిగిలిందని అతని భార్య ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేసింది.