loader
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ” హ్యాపీ బర్త్ డే టూ మై ఫ్రెండ్ నరేంద్ర మోదీ..  ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా అలాగే విజయంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇటలీ- భారత్ మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా మారాలని కోరుకుంటున్నాను. ఇరు దేశాల భవిష్యత్తు తరాలకు సహకారం, సౌభాగ్యం అందించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను” అని తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON