పాలిటెక్నిక్ విద్యార్థులు GO 97 రద్దు చేయాలని రాయదుర్గం వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విద్యార్థులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు. అమ్మాయిల మీద ఎట్లా చేయి వేస్తర్ సార్.. ఎట్లా కొడతరు అంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో విద్యార్థుల పట్ల ఖాకీల దౌర్జన్యం,దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు.