loader

తమిళ సూపర్ స్టార్, TVK పార్టీ అధ్యక్షులు ద‌ళ‌ప‌తి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊర‌ట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మ‌ద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘A’ సర్టిఫికేట్ ఇవ్వాలని భావించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON