కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం SSC విడుదల చేసిన సవరించిన షెడ్యూల్ ప్రకారం, జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష పేపర్-1
మొదటి విడత: నవంబర్ 2 నుంచి 6, 2026 వరకు, రెండో విడత: నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1, 2026 వరకు,
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల
పరీక్షలు నవంబర్ 23 నుంచి 28, 2026 వరకు నిర్వహించనున్నారు.
SSC అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in ను సందర్శించండి.