loader

వివాదాస్పద ‘ఈసీఐనెట్’ సాఫ్ట్‌వేర్ వివరాలను ఎన్నికల సంఘం దాస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సర్‌ ప్రక్రియలో అవకతవకలు బయటపడతాయనే భయంతోనే ఈ సమాచారాన్ని ఇచ్చేందుకు ఈసీ పదేపదే నిరాకరిస్తోందని విమర్శించింది. ఈ మేరకు ఒక మీడియా కథనాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సర్‌ ప్రక్రియలో ఓటర్ల జాబితాలో తప్పులు, అవకతవకలను గుర్తించడానికి ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ పేరు, దాని వెర్షన్‌ను వెల్లడించడానికి ఈసీ నిరాకరించిందని ఆ కథనం పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON