loader

ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) కీలక ప్రకటన విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) తొలి విడత పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 20 నుండి 24వ తేదీ వరకు, తిరిగి జనవరి 28 న నిర్వహించనున్నారు. నవంబర్ 22వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 13 నుండి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON