ట్రంప్ మాట బేఖాతర్..హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో కాల్పుల విరమణ తర్వాత, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తిరిగి మొదలైంది. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం (అక్టోబర్ 19) గాజాలో వైమానిక దాడి చేసింది. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, హమాస్ గాజా నివాసితులపై దాడి చేసి, ఆపై కాల్పుల విరమణను ఉల్లంఘించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. మరోవైపు, హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు గాజాలో యుద్ధం ముగియదని […]

