‘తప్పైపోయింది.. క్షమించండి’: జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహంపై బిల్‌గేట్స్ పశ్చాత్తాపం
అమెరికా అతిపెద్ద సెక్స్ కుంభకోణంలోని ప్రధాని నిందితుడితో తనకున్న అనుబంధంపై బిల్‌గేట్స్ మరోసారి బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా పత్రాలు గేట్స్ వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను ప్రపంచం ముందుకు తెస్తుండగా.. ‘ఆయనతో గడిపిన ప్రతి నిమిషం నా జీవితంలో పెద్ద తప్పు’ అంటూ గేట్స్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాజీ భార్య మెలిండా గేట్స్ చేసిన కామెంట్లు.. ఈ వ్యవహారంలో గేట్స్ చెప్పని రహస్యాలు ఇంకా […]

