యష్ ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఫిక్స్!
రాకింగ్ స్టార్ యష్ హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఈ చిత్రాన్ని ఉగాది, గుడి పాడ్వా, ఈద్ పండుగలను పురస్కరించుకుని 2026 మార్చి 19న విడుదల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి సడెన్ షాక్ తగిలింది పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2026 జూన్ 4న ఇంగ్లీష్ మరియు భారతీయ భాషల్లో విడుదల కానుంది’ అంటూ మేకర్స్ నోట్ రిలీజ్ చేశారు.

