కుటుంబంతో బెంగళూరు ప్యాలెస్ కు షర్మిల బెంగళూరు యలహంక ప్యాలెస్ వివాదం ముదురుతోంది. కాసేపట్లో ఆ ప్యాలెస్ కు షర్మిల కుటుంబంతో సహా చేరుకోనున్నారు. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు యలహంక ప్యాలెస్ వివాదం ముదురుతోంది. కాసేపట్లో ఆ ప్యాలెస్ కు షర్మిల కుటుంబంతో సహా చేరుకోనున్నారు. మరోవైపు ఆస్తి వివాదాల నేపథ్యంలో యలహంక ప్యాలెస్ కు షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులకు వెళ్లకూడని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.