loader

తెలంగాణ అభివృద్ధికి రహదారులు, మౌలిక సదుపాయాలు కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2047 సంవత్సరం దేశానికి ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని గుర్తుచేశారు. అదే సమయానికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రంలో రహదారులు మాత్రమే కాకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON