loader

కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం లారీని బల్మూరి వెంకట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంతో బల్మూరి వెంకట్ దంపతులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON