1. కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు (226)
2. 100 సార్లు నాటౌట్‌గా నిలిచిన ఏకైక బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 100 సార్లు నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరిన ఏకైక బ్యాటర్ ధోనీ మాత్రమే.
3. ఒకే జట్టును 10 సార్లు ఫైనల్‌కు చేర్చిన సారథి
4. వికెట్ కీపర్‌గా అత్యధిక ఔట్లు
ఐపీఎల్లో వికెట్ కీపర్‌గా 180కి పైగా ఔట్లలో ఆయన భాగస్వామయ్యారు.
5.ఒక్క సెంచరీ లేకుండానే 5 వేలకు పైగా పరుగులు